బుధులు మెచ్చినపడె పుడమి మెచ్చు!
డా. కల్లూరి ఆనందరావు
25 Jan 2025
పలువురు నిను పొగడ పరవశించ వలదు
అంతలోనె అల్పుడనగ వచ్చు!
కుటిలమతుల మెప్పు గీటురాయన లేము!
బుధులు మెచ్చినపడె పుడమి మెచ్చు!
బుధులు మెచ్చినపడె పుడమి మెచ్చు!
డా. కల్లూరి ఆనందరావు
25 Jan 2025
పలువురు నిను పొగడ పరవశించ వలదు
అంతలోనె అల్పుడనగ వచ్చు!
కుటిలమతుల మెప్పు గీటురాయన లేము!
బుధులు మెచ్చినపడె పుడమి మెచ్చు!