అందరివాడు మన దేవుడు

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు

25 Jan 2025

స్త్రీపురుషేషు బాల వృద్ధేషు
నిర్ధనేషు సంపన్నేష్వ2పి చ
యఃపశ్య దేకధా వదతి చ
స దేవారాధ్యతే2స్మాభిశ్చ

వీరు స్త్రీలు అనీ,వీరు పురుషులు అనీ,వీరు పిల్లలు,వీరు పెద్దలూ,అనే భేదం లేకుండా,బీదా బిక్కీ అనే తారతమ్యం అన్నదే లేకుండా అందరినీ ఒకే రీతిలో చూస్తూ,అందరితోనూ ప్రేమతో మాట్లాడుతున్న ఆ దేవాధి దేవుడు మనచే నిరంతరం ఆరాధింపబడును గాక !
( డా: బెర్నార్డ్ రాజు వ్రాసిన సుశ్లోకి అనే గ్రంథం నుంచి )

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN