పరులపైన రుద్ద పాడియౌన!.
డా. కల్లూరి ఆనందరావు
17 Jan 2025
పరిచయమ్ము లేని పరి భాషలు వలదు
పలుకులర్థమగుట బహుగ మేలు!
నీకె అర్థమవని నీ భాష, భావమ్ము
పరులపైన రుద్ద పాడియౌన!.
పరులపైన రుద్ద పాడియౌన!.
డా. కల్లూరి ఆనందరావు
17 Jan 2025
పరిచయమ్ము లేని పరి భాషలు వలదు
పలుకులర్థమగుట బహుగ మేలు!
నీకె అర్థమవని నీ భాష, భావమ్ము
పరులపైన రుద్ద పాడియౌన!.