నేటి పునీతుని మాట
క్రీస్తు జ్యోతులు మన పునీతులు
17 Jan 2025
ప్రతి దెవభక్తుడూ తేనెటీగను పోలి
ప్రతి పుష్పంనుండి తేనె పదార్థాన్ని
సేకరించినట్లు తమతోటివారి
నుండి మంచి గుణపాఠాల్ని
సేకరించుకోవాలి. ఒకరినుండి
సుమాత్రుక ఇంకొకరి నుండి
మౌనం, మరొకరినుండి ఓర్పు
వేరొకరినుండి సర్దుకుపోవడం,
ప్రత్యేకత కలిగి ఉండటం వంటి
సుగుణాలను సేకరించి అలవర్చుకోవాలి
-ఈజిప్టుదేశ పునీత అంతోని దిగ్రేట్