కంట తడిని తెల్పు గాధ లహరి!
16 Jan 2025
సొంత గొంతుక యన సోది జెప్పుట గాదు
సదయ హృదయమున్న పాద యుగళి!
ఉలితొ చెక్కినట్టి ఉత్త శిల్పము గాదు
కంట తడిని తెల్పు గాధ లహరి!
కంట తడిని తెల్పు గాధ లహరి!
16 Jan 2025
సొంత గొంతుక యన సోది జెప్పుట గాదు
సదయ హృదయమున్న పాద యుగళి!
ఉలితొ చెక్కినట్టి ఉత్త శిల్పము గాదు
కంట తడిని తెల్పు గాధ లహరి!