చేతనత్వమొకటె సత్య పథము!

డా. కల్లూరి ఆనందరావు

15 Jan 2025

ముక్కు మూసుకొన్న మోక్షమ్ము దక్కునా?
సద్గుణమ్ము యన్న నిర్గుణంబ?
సకల కార్యములను స హితమ్ముగా చేయు
చేతనత్వమొకటె సత్య పథము!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN