నేటి పునీతుని మాట
క్రీస్తు జ్యోతులు మన పునీతులు
15 Jan 2025
ఓ దేవా ! నేను ఇతరులచే ముందుగా
ఊరట పొందక - ఓదార్చే గుణమూ,
నేర్వకుండా నేర్పేగుణం
ప్రేమించబడటం కాక ప్రేమించడం నేర్పండి.
ఎందుకనగా ఇచ్చుటలోనే పుచ్చుకోవడం ఉంది. క్షమించడంలో క్షమాపణ ముంది
మరణించడంలోనే నిత్య జీవముంది.
- పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్