ఆప్తులున్న వేఱు భాగ్యమేల?.
డా. కల్లూరి ఆనందరావు
14 Jan 2025
నీవు పలుకు మాట! నీకు నచ్చిన త్రోవ!
నిన్ను విడవనట్టి నీ జనమ్ము!
నిన్ను గొప్ప జేసి నీ మేలు కాంక్షించు
ఆప్తులున్న వేఱు భాగ్యమేల?.
ఆప్తులున్న వేఱు భాగ్యమేల?.
డా. కల్లూరి ఆనందరావు
14 Jan 2025
నీవు పలుకు మాట! నీకు నచ్చిన త్రోవ!
నిన్ను విడవనట్టి నీ జనమ్ము!
నిన్ను గొప్ప జేసి నీ మేలు కాంక్షించు
ఆప్తులున్న వేఱు భాగ్యమేల?.