నేటి పునీతుని మాట
క్రీస్తు జ్యోతులు మన పునీతులు
14 Jan 2025
విశ్వాసంకోసం రక్తంచిందించడం ఒక్కటే
వేదసాక్షిమరణం కాదు. ఆత్మ పూర్వకంగా
దేవునికి సమర్పించుకొని ఆత్మలో
పరిపూర్ణంగా సేవించడం అనేది
అనుదిన వేదసాక్షిత్వమే అవుతుంది.
-పునీత జెరోమ్