మంచి చెడుల నరసి మసలుకొనుమ!.
డా. కల్లూరి ఆనందరావు
13 Jan 2025
తాను బ్రతుకుచున్న తన చుట్టు జీవితమ్
తెలిసి నడచు వాడు తెలివిపరుడు!
క్షీర నీర న్యాయమిదియె తెలియ జెప్పు!
మంచి చెడుల నరసి మసలుకొనుమ!.
మంచి చెడుల నరసి మసలుకొనుమ!.
డా. కల్లూరి ఆనందరావు
13 Jan 2025
తాను బ్రతుకుచున్న తన చుట్టు జీవితమ్
తెలిసి నడచు వాడు తెలివిపరుడు!
క్షీర నీర న్యాయమిదియె తెలియ జెప్పు!
మంచి చెడుల నరసి మసలుకొనుమ!.