పునీత అంతోని వారి మాట
క్రీస్తు జ్యోతులు మన పునీతులు
13 Jan 2025
క్రీస్తు ప్రభూ!నా సర్వస్వమా!
అన్ని వేళలా నిన్ను అనుసరించుటకు
సిద్దముగా వున్నాను.నీ ప్రేమ
కొరకు నేనేమైనా పర్వాలేదు.
జైలుకు పోయినా,మరణానికి
ఆహుతి అయినా వెనుకాడను.
మీ కోసం నేను చేసే కొండంత
త్యాగం సహితం,మా కోసం
మీరు చేసిన త్యాగంలో
పరమాణువుతో సరిసమానం
కాదు .