విత్తు నాటకుండ చెట్టు యౌన?.

డా. కల్లూరి ఆనందరావు

20 Nov 2024

కాలు కదపకుండ కలలు నిజము లౌన?
నోరు తెరువకుండ ఒజ్జ యౌన?
లక్ష్యమందు కొనగ శిక్షణమ్ము వలద?
విత్తు నాటకుండ చెట్టు యౌన?.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN