మబ్బు లేమి కోరి మహిన కురియు?.
డా. కల్లూరి ఆనందరావు
19 Nov 2024
పరుల మేలు కోరి పరుగులిడు మనీషి
ప్రజల సౌఖ్యమందె పరవశించు!
నిండు జలము తోడ నింగిలో పారాడు
మబ్బు లేమి కోరి మహిన కురియు?.
మబ్బు లేమి కోరి మహిన కురియు?.
డా. కల్లూరి ఆనందరావు
19 Nov 2024
పరుల మేలు కోరి పరుగులిడు మనీషి
ప్రజల సౌఖ్యమందె పరవశించు!
నిండు జలము తోడ నింగిలో పారాడు
మబ్బు లేమి కోరి మహిన కురియు?.