నిర్మల హృదయులు దైవదర్శనానికి అర్హులు
క్రీస్తు జ్యోతులు మన పునీతులు
28 Oct 2024
“బురద నీటిలో ముఖం స్పష్టంగా
కనిపించదు.నిర్మల హృదయంలో
మాత్రమే క్రీస్తు రూపంపవిత్రంగా ప్రతి
ఫలిస్తుంది. లోక వ్యవహారాల్లో
చిక్కుకుని, అశాంతి పాలై,
ఆత్మానందానికి దూరం కావద్దు"
- పునీత అంతోని