క్రమత కన్న కరుణ సమ్మతమ్ము!

డా. కల్లూరి ఆనందరావు

21 Oct 2024

పలు విషయములందు ప్రాధాన్యత క్రమము
నిర్ణయించు కొనుట నేర్పు యౌను!
మమత నిండినట్టి మంచి పనుల యందు
క్రమత కన్న కరుణ సమ్మతమ్ము!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN