ఎదురు చూచు ప్రజకు వేకువౌన?.
డా. కల్లూరి ఆనందరావు
20 Oct 2024
భావ జలధి యందు అవధికై వెదుకాడు
కాల్పనికుల కోర్కె సాధ్యమౌన?
ప్రగతి గిరుల మధ్య ప్రభవించు వెలుగుకై
ఎదురు చూచు ప్రజకు వేకువౌన?.
ఎదురు చూచు ప్రజకు వేకువౌన?.
డా. కల్లూరి ఆనందరావు
20 Oct 2024
భావ జలధి యందు అవధికై వెదుకాడు
కాల్పనికుల కోర్కె సాధ్యమౌన?
ప్రగతి గిరుల మధ్య ప్రభవించు వెలుగుకై
ఎదురు చూచు ప్రజకు వేకువౌన?.