అతని పెడసరమ్ము చ్యుతము చేయి!.

డా. కల్లూరి ఆనందరావు

19 Oct 2024

జాలిగల్గు వాని జతగాని వైనచో
అతని కనికరమ్ము నడ్డుకోకు!
కఠిన చిత్తుని జత కట్టి నడచినచొ
అతని పెడసరమ్ము చ్యుతము చేయి!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN