కపటికవసరమ్ము కఱకుటమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు

18 Oct 2024

సుమతి కాంక్షసేయు సమత సంఘమునందు
కుమతికుండు నెపుడు కుటిల నీతి!
బుజ్జగించు పలుకు బుధజనులకు చాలు!
కపటికవసరమ్ము కఱకుటమ్ము!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN