ఈనాటి సువిశేష సారాంశం,పద్య రూపంలో
శ్రీమతి బి. మేరీ సుశీల
18 Oct 2024
తేగీ
నన్ను మనుషుల ఎదుటను ఎన్నుకొనిన!
వాని దేవదూతల చెంత
అనుమతింతు!
నన్ను కాదను వానిని నేను కూ డ!
దేవదూతల ఎదుటను తెగడుచుందు!
తేగీ.
మనుష కొమరుని చులకన
నెంచువాన్కి
క్షమము దొరుకును దేవుని ప్రేమ వలన!
గాని పవిత్రాత్మను తెగడ క్ష మము లేదు!
మిమ్ములను వారు కొనిపోవు కొమ్ములున్న!
పెద్దల ధిపతు యొద్దకు
బెదరవద్దు! ఏమి మాట్లాడవలయునో
ఆత్మనేర్పు!