నేటి పునీతుని మాట
క్రీస్తు జ్యోతులు మన పునీతులు
12 Oct 2024
“నిష్కపట సోదర భావం వ్యక్తుల జన్మస్థలం,
నివాసం, ప్రాంతం, రంగు, భాష తారతమ్యం
లేకుండా, దేవుని పోలికలో వారిని గుర్తించడానికి, అభినందించడానికి మరియు ప్రేమించడానికి అనుమతిస్తుంది"
- పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్