ప్రతిఫలించు రీతి పలు విధమ్ము!
డా. కల్లూరి ఆనందరావు
12 Oct 2024
ఎవరి శక్తినైన యెవరికి పోల్చకు!
తలల కున్న పోల్కె తలపు దౌన?
ప్రేరణ కలిగించు కారణమొకటైన
ప్రతిఫలించు రీతి పలు విధమ్ము!
ప్రతిఫలించు రీతి పలు విధమ్ము!
డా. కల్లూరి ఆనందరావు
12 Oct 2024
ఎవరి శక్తినైన యెవరికి పోల్చకు!
తలల కున్న పోల్కె తలపు దౌన?
ప్రేరణ కలిగించు కారణమొకటైన
ప్రతిఫలించు రీతి పలు విధమ్ము!