క్షమాగుణం క్రియలలో ప్రదర్శించు
క్రీస్తు జ్యోతులు మన పునీతులు
16 Sep 2024
"మీ హృదయాల్లో నుండి శత్రువును
తరిమేసినప్పుడు కేవలం మాటల్లోనే
కాదు క్రియల్లో కూడ దాన్ని త్యజించు.
కేవలం పెదాల శబ్దంతోనే కాదు
మీ జీవితంలోని ప్రతి కార్యంద్వారా
తరిమివేయాలి"
-పునీత అగస్టీన్