చక్కపరచు వాడె చతురుడనగ!
డా. కల్లూరి ఆనందరావు
15 Sep 2024
నిర్ణయించు కొన్న యెటువంటి పనినైన
మేధ యందు దాని మితిని యెఱిగి
మనసులోని భావ మాధుర్యమును నింపి
చక్కపరచు వాడె చతురుడనగ!
చక్కపరచు వాడె చతురుడనగ!
డా. కల్లూరి ఆనందరావు
15 Sep 2024
నిర్ణయించు కొన్న యెటువంటి పనినైన
మేధ యందు దాని మితిని యెఱిగి
మనసులోని భావ మాధుర్యమును నింపి
చక్కపరచు వాడె చతురుడనగ!