వాన యగుచు భువికి సాయపడును!.
డా. కల్లూరి ఆనందరావు
14 Sep 2024
సాయపడుము యెపుడు సరియైన వారికే!
మేతగాండ్ర నెపుడు మేప బోకు!
కడలి నీరు పొంది కారుమబ్బు కరిగి
వాన యగుచు భువికి సాయపడును!.
వాన యగుచు భువికి సాయపడును!.
డా. కల్లూరి ఆనందరావు
14 Sep 2024
సాయపడుము యెపుడు సరియైన వారికే!
మేతగాండ్ర నెపుడు మేప బోకు!
కడలి నీరు పొంది కారుమబ్బు కరిగి
వాన యగుచు భువికి సాయపడును!.