పవిత్ర సిలువ విజయోత్సవం
డిజైన్ - ప్రిన్స్ ప్రవీణ్, ఉప్పలూరు విచారణ
14 Sep 2024
"క్రీస్తే నాయందు జీవించుచున్నాడు.
నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణత్యాగము
చేసిన దేవుని పుత్రునియందలి
విశ్వాసముచేతనే ఇప్పుడు నేను
శరీరమందలి ఈ జీవితమును గడుపుచున్నాను"
(గలతి 2: 20)