గుండె నిబ్బరమ్మె గురువు సుమ్ము!.
డా.కల్లూరి ఆనందరావు
01 Aug 2024
చేతనున్న విద్య చేదోడు వాదోడు!
మేత కొరకు మైత్రి యెన్ని నాళ్ళు!
పరుగు పందెమందు పాదమ్ములే తోడు!
గుండె నిబ్బరమ్మె గురువు సుమ్ము!.
గుండె నిబ్బరమ్మె గురువు సుమ్ము!.
డా.కల్లూరి ఆనందరావు
01 Aug 2024
చేతనున్న విద్య చేదోడు వాదోడు!
మేత కొరకు మైత్రి యెన్ని నాళ్ళు!
పరుగు పందెమందు పాదమ్ములే తోడు!
గుండె నిబ్బరమ్మె గురువు సుమ్ము!.