లాలస యెపుడైన అవకరమ్మె!
డా.కల్లూరి ఆనందరావు
31 Jul 2024
మితము దేనికైన యెంతొ అవసరమ్ము!
ప్రేమ పిచ్చిదైన పెరుగు ముప్పు!
ఇష్టపడిన వ్యక్తి కష్టమ్ము పెంచెడి
లాలస యెపుడైన అవకరమ్మె!
లాలస యెపుడైన అవకరమ్మె!
డా.కల్లూరి ఆనందరావు
31 Jul 2024
మితము దేనికైన యెంతొ అవసరమ్ము!
ప్రేమ పిచ్చిదైన పెరుగు ముప్పు!
ఇష్టపడిన వ్యక్తి కష్టమ్ము పెంచెడి
లాలస యెపుడైన అవకరమ్మె!