నేటి సువిశేష సందేశం పద్య రూపంలో

శ్రీమతి .మేరీ సుశీలా దేవి

31 Jul 2024

తేగీ
మీలు నిండినసాంద్రపు
వలనుబోలి;
పరమరాజ్యము నొప్పుచే పలను పరగ!
మంచిచెడువేరు పరచినట్లంచితముగ!
నీతిమంతుల చెడుగుల
నెంతురచట!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN