బానిసతన మెపుడు పరమ తప్పు!.
డా.కల్లూరి ఆనందరావు
30 Jul 2024
అధికుడనను భావమధికమై గర్వించు
ఎంతటి ఘనుడైన యెదుగలేడు!
తాను తక్కువనుచు తలను దించు కొనెడి
బానిసతన మెపుడు పరమ తప్పు!.
బానిసతన మెపుడు పరమ తప్పు!.
డా.కల్లూరి ఆనందరావు
30 Jul 2024
అధికుడనను భావమధికమై గర్వించు
ఎంతటి ఘనుడైన యెదుగలేడు!
తాను తక్కువనుచు తలను దించు కొనెడి
బానిసతన మెపుడు పరమ తప్పు!.