క్రీస్తుతో స్నేహం చెయ్..
![](http://bharathamithram.com/uploads/17191509927649.images.webp)
క్రీస్తు జ్యోతులు మన పునీతులు
23 Jun 2024
"సిలువ పై సంపూర్ణ బలిదానమైన
క్రీస్తు నీ స్నేహితుడు, సన్నిహితుడు
మరియు హితుడు. అతడు నిన్నెప్పుడూ
భయ పెట్టడంగానీ,పరిత్యజించడంగాని
జరుగదు. ఆయనలో నమ్మకం ఉంచు
స్వర్గం ఇక నీదే అవుతుంది సుమా"
-పు.జోసఫ్ కఫాస్సో