చింత తీరినపుడె వంత తొలగు!
డా.కల్లూరి ఆనందరావు
16 Jun 2024
తలుపు మూసుకొన్న తలపులు ఆగునా?
తలను చుట్టుముట్టి కలతరేపు!
అంతరంగమందు అల్లకల్లోలమౌ
చింత తీరినపుడె వంత తొలగు!
చింత తీరినపుడె వంత తొలగు!
డా.కల్లూరి ఆనందరావు
16 Jun 2024
తలుపు మూసుకొన్న తలపులు ఆగునా?
తలను చుట్టుముట్టి కలతరేపు!
అంతరంగమందు అల్లకల్లోలమౌ
చింత తీరినపుడె వంత తొలగు!