మనసు కారణమయి మభ్య పెట్టు!.

డా. కల్లూరి ఆనందరావు
20 Feb 2026
మనసు మాయచేయు మౌన భాషణముతొ!
మనిషి చెప్పు మాట మనసు వినదు!
గుండెలోన పుట్టు గుబులులన్నింటికి
మనసు కారణమయి మభ్య పెట్టు!.
మనసు కారణమయి మభ్య పెట్టు!.

డా. కల్లూరి ఆనందరావు
20 Feb 2026
మనసు మాయచేయు మౌన భాషణముతొ!
మనిషి చెప్పు మాట మనసు వినదు!
గుండెలోన పుట్టు గుబులులన్నింటికి
మనసు కారణమయి మభ్య పెట్టు!.