విశ్వ శ్రీసభ సత్యోపదేశం

ఫాదర్ గాలి జాన్ బాస్కో

03 Dec 2025

42.
సామాజిక మాధ్యమాలను ఉపయోగించడంలో మనిషి ఎలాంటి భాద్యత కలిగియున్నాడు?

సామాజిక మాధ్యమాలు ఒక వ్యక్తిని ఏకతాటిపై తీసుకురాగలదు మరియు ఒంటరి వాడిని చేయగలదు. మానవులు ఈ మాధ్యమాల ద్వారా ఇతరులకు మెరుగైన సమాచారం అందించడానికి, వారిని సుసంపన్నం చేయడానికి మరియు వారిలో మంచిని ప్రేరేపించడానికి, చెడుకు ఆకర్షించడానికి తోడ్పడుతున్నాయి. ఇవి అనేక రకాలుగా, మానవులతో సంబాషించుటకు ఉపయోగపడుతున్నాయి. మనందరికీ ఒక భాద్యత వుంది: ఈ మాధ్యమాల ద్వారా సత్యాన్ని వెదకాలి,ప్రేమతో పొరుగువారిపట్ల బాధ్యత కలిగియుండాలి,ఇతరులను సన్మార్గంలో నడిపించగలగాలి.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN