పదుగురు పఠియించ పంచు! ఘనము!

డా. కల్లూరి ఆనందరావు
02 Dec 2025
ధనము దాచుకొన్న తగిన సమయమందు
అవసరమ్ము తీర్చ ఆదుకొనును!
తెలివి దాచుకొన్న యేమి లాభము గల్గు!
పదుగురు పఠియించ పంచు! ఘనము!
పదుగురు పఠియించ పంచు! ఘనము!

డా. కల్లూరి ఆనందరావు
02 Dec 2025
ధనము దాచుకొన్న తగిన సమయమందు
అవసరమ్ము తీర్చ ఆదుకొనును!
తెలివి దాచుకొన్న యేమి లాభము గల్గు!
పదుగురు పఠియించ పంచు! ఘనము!