నవంబర్-సకల పునీతుల సంబరం!

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి
01 Nov 2025
వచ్చె నేడు అర్చ్యశిష్టు లందరీది పండుగా!
హెచ్చు భక్తి తోడ మనము వేడుదాము నిండుగా!
మెచ్చి వారు ఉందు రెపుడు మనకు చాల అండగా!
ముచ్చటైన దైవ వరము పొందుదాము మెండుగా!
నవంబర్-సకల పునీతుల సంబరం!

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి
01 Nov 2025
వచ్చె నేడు అర్చ్యశిష్టు లందరీది పండుగా!
హెచ్చు భక్తి తోడ మనము వేడుదాము నిండుగా!
మెచ్చి వారు ఉందు రెపుడు మనకు చాల అండగా!
ముచ్చటైన దైవ వరము పొందుదాము మెండుగా!