పునీత జాన్ వియాన్ని గారి మాట

క్రీస్తు జ్యోతులు మన పునీతులు
31 Oct 2025
పునీతులైన వారు తమ
చూపును అరికట్టుకున్నారు.
ఎందుకంటే దేవుడు మరియు
దేవుని సేవ తప్ప వేరే
ఏదీ తెలియకుండా ఉండేందుకు.
సృష్టి వస్తువులన్నింటిని మర్చిపోయారు.
ఎందుకంటే-దేవుని
మాత్రమే కనుగొనేందుకు.
ఇదే మోక్షం చేరుకోడానికి మార్గం.
