విడువనట్టి మనిషి విజ్ఞుడౌను!.

డా. కల్లూరి ఆనందరావు
03 Oct 2025
ఎదిరి జీవితమ్ము యెటులున్నదో జూడ
ఎందుకంత ధ్యాస! యేమి ఫలము!
తమ బ్రతుకును దిద్దు క్రమమైన మార్గమ్ము
విడువనట్టి మనిషి విజ్ఞుడౌను!.
విడువనట్టి మనిషి విజ్ఞుడౌను!.

డా. కల్లూరి ఆనందరావు
03 Oct 2025
ఎదిరి జీవితమ్ము యెటులున్నదో జూడ
ఎందుకంత ధ్యాస! యేమి ఫలము!
తమ బ్రతుకును దిద్దు క్రమమైన మార్గమ్ము
విడువనట్టి మనిషి విజ్ఞుడౌను!.