స్నేహితుల దినోత్సవం సందర్భంగా

ఫాదర్ చల్ల డేవిడ్ (భారతమిత్రం, ప్రధాన సంపాదకులు)
03 Aug 2025
నమ్మకాన్ని వమ్ముచేయని
బంధం స్నేహబంధం
కన్నవారు పొమ్మన్నా
నేనున్నాననే బరోసానిచ్చే
బంధం స్నేహబంధం
కుల మతాలకు అతీతమైన బంధం స్నేహబంధం.
దూర భారము లేని
బంధం స్నేహబంధం
అన్ని బంధాలుకన్న
స్నేహబంధం మిన్న.
