కరువు తీర్చునట్టి గ్రాసమౌను!.

డా. కల్లూరి ఆనందరావు
05 Jul 2025
అవసరమ్ము లోన ఆదుకొనిన వాడు
ఆప్త హృదయమున్న బాంధవుండు!
విత్తు వేసినంత విరగ కాసెడు పైరు
కరువు తీర్చునట్టి గ్రాసమౌను!.
కరువు తీర్చునట్టి గ్రాసమౌను!.
డా. కల్లూరి ఆనందరావు
05 Jul 2025
అవసరమ్ము లోన ఆదుకొనిన వాడు
ఆప్త హృదయమున్న బాంధవుండు!
విత్తు వేసినంత విరగ కాసెడు పైరు
కరువు తీర్చునట్టి గ్రాసమౌను!.