పేరు తెచ్చునట్టి పేర్మి యౌను!.

డా. కల్లూరి ఆనందరావు

03 Jul 2025

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.....................................................
ఎంత భావ జలధి! యెంతొ భాషా శక్తి
సుంత గర్వమున్న ఛిద్రమౌను!
కొంత జ్ఞానమైన వొదిగిన వ్యక్తికి
పేరు తెచ్చునట్టి పేర్మి యౌను!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN