కొత్త దారిచూపు మిత్ర తార!.

డా. కల్లూరి ఆనందరావు
03 Jul 2025
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.......................................................
వంచిన తలయెత్తి వచియించ గల్గితే
వెలువడు ప్రతి మాట వేగు చుక్క!
తూరుపు ముఖమందు తొంగి చూచెడి వెల్గు
కొత్త దారిచూపు మిత్ర తార!.