పరుల పెత్తనమ్ము పడగనీకు!.

డా. కల్లూరి ఆనందరావు
09 Jun 2025
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
........................................
నువ్వు కోరుకున్న నీ ప్రశాంతత యందు
ఎవరినైన వేలు పెట్టనీకు!
నీ బ్రతుకున నీదె నిత్యాధికారమ్ము
పరుల పెత్తనమ్ము పడగనీకు!.