గొప్ప వృక్షమైన కూలిపోద?.
.jpeg)
డా. కల్లూరి ఆనందరావు
03 Feb 2025
గుండె బలము యున్న కొండతోనైననూ
ఢీ యనుచును పోరి గెల్వవచ్చు!
కంటికి కనబడని గాలి పోటెత్తితే
గొప్ప వృక్షమైన కూలిపోద?.
గొప్ప వృక్షమైన కూలిపోద?.
డా. కల్లూరి ఆనందరావు
03 Feb 2025
గుండె బలము యున్న కొండతోనైననూ
ఢీ యనుచును పోరి గెల్వవచ్చు!
కంటికి కనబడని గాలి పోటెత్తితే
గొప్ప వృక్షమైన కూలిపోద?.