మడమ తిప్పకుండ నడచి వెళ్ళు!.
డా. కల్లూరి ఆనందరావు
30 Oct 2024
చీకు చింత లేని జీవితముండదు!
కష్ట సుఖములెపుడు కవలలట్లు!
ఘర్షణమ్ము నుండి గమ్యమ్ము వైపుకు
మడమ తిప్పకుండ నడచి వెళ్ళు!.
మడమ తిప్పకుండ నడచి వెళ్ళు!.
డా. కల్లూరి ఆనందరావు
30 Oct 2024
చీకు చింత లేని జీవితముండదు!
కష్ట సుఖములెపుడు కవలలట్లు!
ఘర్షణమ్ము నుండి గమ్యమ్ము వైపుకు
మడమ తిప్పకుండ నడచి వెళ్ళు!.