పూటకు కరువైన పేదకేల?.
డా. కల్లూరి ఆనందరావు
01 Oct 2024
సింగమాకలి యన జింకకు దిగులేల?
తనకు మాలినట్టి ధర్మమేల?
కోట్లకు పడగెత్తు కోటీశ్వరుని చింత
పూటకు కరువైన పేదకేల?.
పూటకు కరువైన పేదకేల?.
డా. కల్లూరి ఆనందరావు
01 Oct 2024
సింగమాకలి యన జింకకు దిగులేల?
తనకు మాలినట్టి ధర్మమేల?
కోట్లకు పడగెత్తు కోటీశ్వరుని చింత
పూటకు కరువైన పేదకేల?.