తమకు కష్టమొదవ తాళలేరు!.
డా. కల్లూరి ఆనందరావు
30 Sep 2024
తనను పొగడినపుడు తన్మయత్వము గల్గు!
ఇతరుల పొగడినచొ ఈసడింపు!
పేదల కడగండ్లు పిసరంత యనువారు
తమకు కష్టమొదవ తాళలేరు!.
తమకు కష్టమొదవ తాళలేరు!.
డా. కల్లూరి ఆనందరావు
30 Sep 2024
తనను పొగడినపుడు తన్మయత్వము గల్గు!
ఇతరుల పొగడినచొ ఈసడింపు!
పేదల కడగండ్లు పిసరంత యనువారు
తమకు కష్టమొదవ తాళలేరు!.