పిల్లలనగ రేపు పెద్దలేగ!.
డా. కల్లూరి ఆనందరావు
29 Sep 2024
చిన్న చిన్న పనులు చేయ నేర్పించినన్
చిన్నవారు మిగుల చేవ నొంది
పెద్ద పనులు చేయ సిద్ధమౌదురు సుమా!
పిల్లలనగ రేపు పెద్దలేగ!.
పిల్లలనగ రేపు పెద్దలేగ!.
డా. కల్లూరి ఆనందరావు
29 Sep 2024
చిన్న చిన్న పనులు చేయ నేర్పించినన్
చిన్నవారు మిగుల చేవ నొంది
పెద్ద పనులు చేయ సిద్ధమౌదురు సుమా!
పిల్లలనగ రేపు పెద్దలేగ!.