లోపమెరిగి దాని నాపవలయు!
డా.కల్లూరి ఆనందరావు
04 Sep 2024
గొప్ప పనులయందు గోరంత అవినీతి
మంచి పనులనెల్ల మకిల పరచు!
చిల్లి పడ్డ పడవ చేరునా తీరమ్ము!
లోపమెరిగి దాని నాపవలయు!
లోపమెరిగి దాని నాపవలయు!
డా.కల్లూరి ఆనందరావు
04 Sep 2024
గొప్ప పనులయందు గోరంత అవినీతి
మంచి పనులనెల్ల మకిల పరచు!
చిల్లి పడ్డ పడవ చేరునా తీరమ్ము!
లోపమెరిగి దాని నాపవలయు!