తెలుసుకొనుచు చేయు సేవ మిన్న!
డా.కల్లూరి ఆనందరావు
03 Sep 2024
చేతలందు లేని చేయూత నిష్ఫలమ్!
పలకరింపు యొకటె ఫలము నిడదు!
సహకరించు గుణము సంస్కారమున గల్గు!
తెలుసు కొనుచు చేయు సేవ మిన్న!
తెలుసుకొనుచు చేయు సేవ మిన్న!
డా.కల్లూరి ఆనందరావు
03 Sep 2024
చేతలందు లేని చేయూత నిష్ఫలమ్!
పలకరింపు యొకటె ఫలము నిడదు!
సహకరించు గుణము సంస్కారమున గల్గు!
తెలుసు కొనుచు చేయు సేవ మిన్న!