తీసి తీయగానె తిరిగి లేచు!
డా.కల్లూరి ఆనందరావు
02 Sep 2024
ధైర్య గుణము లేక తిరుగాడు మనుజులు
సొంత భాష లేని వంత గాళ్ళు!
అడుగు వేసినంత అణిగి యుండెడి నాచు
తీసి తీయగానె తిరిగి లేచు!
తీసి తీయగానె తిరిగి లేచు!
డా.కల్లూరి ఆనందరావు
02 Sep 2024
ధైర్య గుణము లేక తిరుగాడు మనుజులు
సొంత భాష లేని వంత గాళ్ళు!
అడుగు వేసినంత అణిగి యుండెడి నాచు
తీసి తీయగానె తిరిగి లేచు!